Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే 'బ్లో జాబ్‌ - ఓరల్ సెక్స్‌' చేసేందుకు సై... మడోన్నా సంచలన ప్రకటన

హాలీవుడ్ పాప్‌స్టార్ మడోన్నా... సంగీత ప్రపంచాన్నే ఊపేసిన తార. ''క్వీన్ అఫ్ పాప్''గా అభిమానులను అలరించిన మడోనా జీవితంలో అంతేస్థాయలో వివాదాలూ ఉన్నాయి.

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:01 IST)
హాలీవుడ్ పాప్‌స్టార్ మడోన్నా... సంగీత ప్రపంచాన్నే ఊపేసిన తార. ''క్వీన్ అఫ్ పాప్''గా అభిమానులను అలరించిన మడోనా జీవితంలో అంతేస్థాయలో వివాదాలూ ఉన్నాయి. ఇటివలే ఆమె పాటలు కంటే ఆమె ప్రవర్తనతోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా తేడాగా ప్రవర్తిస్తుంది. ఈమె 57 వయసొచ్చినా మానసికంగా మాత్రం మడోన్నా త‌న ఏజ్ ఇంకా జ‌స్ట్ 25 అన్న‌ట్టుగా ఉంటోంది. 
 
అప్పుడ‌ప్పుడు మ్యూజిక్ షోలు చేస్తున్న ఈ అమ్మ‌డు ఇటీవల చేసిన ఓ షోలో వింతగా ప్రవర్తించింది. ఆ షోకు మందు కొట్టి వ‌చ్చిన మ‌డోన్నా స్టేజి మీద తూలుతూనే షో ప్ర‌ద‌ర్శించన కొనసాగించింది. మద్యంలో పిల్స్ కలుపుకుని తాగడంతో సైడ్‌ఎఫెక్ట్స్ ప్రభావంతో మడోన్నా విచిత్రంగా బిహేవ్ చేసిందంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో మత్తు తలకెక్కడంతో ''ప్లీజ్. నాకు శృంగారం కావాలి… నన్నెవరైనా.. (అనకూడని పదం)'' అంటూ ప్రాధేయపడుతూ.. వేదికపైనే పచ్చిపచ్చిగా మాట్లాడింది. 
 
అంతేకాదు మొన్నటికిమొన్న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించిన ఓ కాన్సర్ట్‌‌లో స్టేజి పైకెక్కిన మడోన్నా ఓ పాట పాడుతూ వేలాది మంది ముందు తన పక్కనే నిలబడిన ఓ యువతి టాప్‌ను అందరూ చూస్తుండగానే లాగేసింది. దీనిపై చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. తాజాగా మరో హాట్ వివాదంతో వార్తల్లో నిలిచింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై తనకున్న అభిమానాన్ని చూపించుకోవడానికి ఆమె ఓ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే నేను మీకు ''బ్లో జాబ్'' చేసేందుకు సిద్ధం అంటూ ప్రకటన చేసింది. ఈ కామెంట్‌తో కొందరు షాక్ అయిపోతే మరికొందరు కామెడీ అని కొట్టిపారేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments