Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాట్లాండ్ వేర్పాటుపై బ్రిటన్‌లో రెఫరెండం పూర్తి...

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (00:56 IST)
యూకె నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే విషయమై స్కాట్లాండ్‌లో నిర్వహించిన రెఫరెండం గురువారం ముగిసింది. ప్రజలు ఆసక్తిగా వోటింగ్‌లో పాల్గొన్నారు. బ్రిటన్‌తో కలిసి ఉండటంపైనే స్వల్ప మెజారిటీ ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫలితంపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. టెన్నిస్ స్టార్ ఆండి ముర్రే స్వతంత్ర దేశంగా స్కాట్లాండ్ ఏర్పాటుకు మద్దతు తెలిపాడు. శుక్రవారం ఫలితం వెలువడనుంది.
 
కాగా స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోవడాన్ని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కామెరూన్‌తోపాటు ఇతర ప్రముఖ రాజకీయ నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే స్కాంట్లాండ్ ప్రజలు మాత్రం బ్రిటన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు సమాచారం. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments