Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ యాసిడ్ దాడి... టాప్ మోడల్‌కు అక్కడ కాలింది... ప్రియుడి ఫోటోను తొలగించిన ప్రేయసి...

యాసిడ్ దాడితో సోమవారం నాడు లండన్‌లోని మాన్‌గ్లే నైట్‌క్లబ్‌లో ఆర్థర్ కొల్లిన్స్ సృష్టించిన బీభత్సంలో సుమారు 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ కూడా వుంది. కాగా ఆర్థర్ కోసం పోలీసు

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (19:35 IST)
యాసిడ్ దాడితో సోమవారం నాడు లండన్‌లోని మాన్‌గ్లే నైట్‌క్లబ్‌లో ఆర్థర్ కొల్లిన్స్ సృష్టించిన బీభత్సంలో సుమారు 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ కూడా వుంది. కాగా ఆర్థర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్ దాడి చేసిన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐతే అతడి ఫోటోను ప్రియురాలు ఫెర్నె తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టుకుని వుండటంతో పోలీసులు ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి అతడి ఫోటోను తొలగించింది. 
 
కాగా ఈస్టర్ పండుగ సందర్భంగా లండన్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్థర్ ఈ దాడి చేశాడు. ఈ యాసిడ్ దాడిలో ప్రముఖ ఆస్ట్రేలియా మోడల్ ఫ్రేసర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చేతులపైన, వీపు పైన యాసిడ్ పడటంతో గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా లండన్‌లో ఇటీవల కాలంలో యాసిడ్‌ దాడులు గణనీయంగా పెరుగుతూ పోతున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకూ దాదాపు 1800 దాడులు జరుగగా ఒక్క 2016లోనే 454 యాసిడ్‌ దాడులు జరగడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments