Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ అంత్యక్రియలు!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (14:33 IST)
సింగపూర్ వ్యవస్థాపక నాయకుడు, మాజీ ప్రధాని లీ క్వాన్ యూ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. కొన్ని రోజులుగా పార్లమెంటు భవనంలో సందర్శనార్థం ఉంచిన ఆయన భౌతికకాయాన్ని ఆదివారం వెలుపలకు తీసుకొచ్చారు. ఈ సమయంలో క్వాన్‌కు తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిమంది ప్రజలకు అక్కడికి చేరుకున్నారు. 
 
అంతిమయాత్రతో వెళుతున్న ఆయనకు 'గుడ్ బై మై డియర్ లీ' అంటూ వీడ్కోలు పలికారు. తర్వాత భారీ భద్రత బలగాలు పరేడ్ నిర్వహించాయి. తుపాకీలతో గాల్లోకి పేల్చి లీకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఇతర దేశాల ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments