పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (23:17 IST)
ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్ దేశంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపేశారు. ఉగ్రవాది పేరు రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా. పాకిస్థాన్ సింధ్ ప్రావీన్స్‌లో గుర్తు తెలియని సాయుధుల చేతిలో హతమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
పాకిస్థాన్ ప్రభుత్వ భద్రత కలిగిన ఉగ్రవాదుల్లో సైఫుల్లా ఒకరు. మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై సాయుధులు దాడి చేసి హతమార్చారు. 
 
2006లో నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో అబు సైఫుల్లా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2001లో రాంపూర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై, 2005లో బెంగుళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments