Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడలు, స్మార్ట్ సెన్సార్ల నిర్మాణం..

దాయాది దేశమైన పాకిస్థాన్ సరిహద్దు భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట నేపథ్యంలో.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (14:02 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్ సరిహద్దు భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట నేపథ్యంలో.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్నారు. ఇదే తరహాలో భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 
 
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అనునిత్యం చొరబాట్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఎందరో బంగ్లాదేశీయులు చట్ట విరుద్ధంగా భారత్‌లో నివసిస్తున్నారు. దీంతో, ఈ చొరబాట్లకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్ గోడలను, స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దులోని నదీతీర ప్రాంతాలలోను, కంచెను నిర్మించలేని ప్రాంతాలలోను ఈ గోడలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments