Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో అంతర్భాగమే కాశ్మీర్‌.. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం : షరీఫ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అంటే పాకిస్థాన్‌లో అంతర్భాగమేననీ, స్వీయ నిర్ణయాధికారానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం గొప్పదనీ ఆయన అన్నారు.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (07:17 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అంటే పాకిస్థాన్‌లో అంతర్భాగమేననీ, స్వీయ నిర్ణయాధికారానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం గొప్పదనీ ఆయన అన్నారు. 
 
కాశ్మీర్‌ అంశంపై ఇస్లామాబాద్‌లో రెండ్రోజులు జరిగే అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సునుద్దేశించి ఆయన గురువారం కీలక ప్రసంగం చేశారు. ఇందులోనే పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. భారత బలగాల కాల్పుల్లో హతుడైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌వానీ 'ఉత్తేజ భరితమైన, ప్రజాకర్షణ ఉన్ననేత'అని అభివర్ణించారు. 
 
బుర్హాన్ వానీ ప్రాణత్యాగంతో కాశ్మీర్‌ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందన్నారు. అందువల్ల ఖచ్చితంగా కాశ్మీర్‌ను ఎప్పటికైనా తమ భూభాగంలో కలిపేసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. ప్రగల్భాలు పలకడంమాని.. ఇరు దేశాల మధ్య శాంతికోసం ప్రయత్నించాలని భారత్ నేతలు సూచించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments