పిల్లి ప్రేమంటే ఇదేనేమో?.. చట్టం అనుమతిస్తే.. పిల్లిని పెళ్లి కూడా.. రూ.1400కోట్ల ఆస్తి?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (20:00 IST)
ప్రపంచంలోనే అత్యధిక ధనవంత జంతువుగా చౌపెట్టె అనే పిల్లి రికార్డు సాధించింది. ప్రముఖ జపాన్ డిజైనర్, పారిశ్రామిక వేత్త కార్ల్ లాగర్ ఫెల్డ్ అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. ఈయన మృతి ఆయన కుమార్తెకు తీరని లోటును మిగిల్చింది. కార్ల్ లాగర్ తన ఇంట చౌపెట్టె అనే పిల్లిని పెంచాడు. ఆ పిల్లి అంటే కార్ల్‌కు చచ్చేంత ప్రేమ. 
 
ఎప్పుడూ తన పిల్లితో తిరిగే వాడు. చట్టం అనుమతిస్తే తన పెంపుడు పిల్లిని పెళ్లి కూడా చేసుకుంటానని ప్రగల్భాలు పలికాడు. ఈ నేపథ్యంలో కార్ల్ మరణిస్తూ ఆ పిల్లిపై భారీ ఆస్తిని కూడా రాసిపెట్టేశాడు. బతికివున్నప్పుడు ఆ పిల్లిని ప్రేమగా పెంచిన కార్ల్.. చనిపోయాక కూడా ఆ పిల్లిపై ప్రేమతో దాదాపు రూ.1400 కోట్ల విలువగల ఆస్తిని రాసిపెట్టాడు. ఆ పిల్లికి భద్రత కోసం గార్డియన్లను కూడా నియమించాడు. 
 
ఎనిమిదేళ్ల ఆ పిల్లి వెండి పల్లెంలోనే ఆహారం తీసుకుంటుంది. ప్రపంచంలోనే బాగా ప్రాచుర్యమైన బ్రాండ్ వస్తువులనే వాడుతోంది. ఆ పిల్లి ధరించే దుస్తులు భారీ విలువతో కూడినవని.. ఈ పిల్లికి సంబంధించిన ఫోటోలు.. ఆ పిల్లి లైఫ్ స్టైల్ చూస్తే విస్తుపోవాల్సింది. ప్రస్తుతం కార్ల్ లాగర్ ఫెల్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments