Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్ కెర్రీకి 50 డాలర్ల జరిమానా: ఇంటిముందు పేరుకుపోయిన...

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (11:31 IST)
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీకి 50 డాలర్ల జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడంతో సాక్షాత్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రైనప్పటికీ అగ్రరాజ్యం అమెరికా  జరిమానా విధించింది. 
 
తన ఇంటిముందు పేరుకుపోయిన మంచును తొలగించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ఆగ్రహించిన అధికారులు ఆయనపై 50 డాలర్ల జరిమానా విధించారు. అమెరికాలో ఎవరి ఇంటి ముందు ఉండే మంచు కుప్పను వారే తొలగించుకోవాల్సి ఉంటుంది. 
 
కాగా, ఈ సీజన్లో అమెరికాను మంచు తుపాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యమూ పెద్దయెత్తున మంచు కురుస్తూ ఉండటంతో సగటు ప్రజల జీవనం స్తంభించింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments