Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ.. 'సబ్ కా సాత్.. సబ్ కా వికాస్' నినాదం జాన్ కెర్రీ ప్రశంసలు!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (13:08 IST)
భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ ప్రకటించిన 'సబా కా సాత్.. సబ్ కా వికాస్' అనే నినాదం పట్ల అమెరికా మంత్రి జాన్ కెర్రీ ప్రశంసలు కురిపించారు. మోడీ తన అభివృద్ధికి కోసం గత ఎన్నికల ప్రచారంలో ఈ నివాదాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై జాన్ కెర్రీ వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మోడీ అభివృద్ధి అజెండా గురించి మాట్లాడుతూ, "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" నినాదానికి తాము మద్దతు పలుకుతామన్నారు. 
 
ఇదొక గొప్ప విజన్ అని నమ్ముతున్నామని పేర్కొన్నారు. భారత ఆర్ధికవృద్ధి పునరుద్ధరణకు తోడ్పడేందుకు యూఎస్ ప్రైవేట్ సెక్టార్ ఆసక్తితో ఉందని తెలిపారు. కాగా, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఐదవ వార్షిక భారత్-యుఎస్ వ్యూహాత్మక చర్చలకోసం ఈ వారంలో కెర్రీ భారత్ రానున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments