Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాడితో సెక్స్‌కు నో .. కానీ శృంగారమంటే ఇష్టం.. పడక సుఖం లేకుండానే తల్లినవుతా? : బ్రిటీష్ మోడల్

మగాడితో సెక్స్ చేయించుకోకుండానే తాను తల్లిని కావాలని కోరుకుంటున్నట్టు బ్రిటీష్ మోడల్ జోడీ మార్ష్ ప్రకటించింది. అయితే, నా కోర్కె తీరాలంటే.. ఏ మగాడైనా తనకు శుక్రకణాలు దానం చేయాలని కోరింది. ఆ విధంగా తల్ల

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (12:34 IST)
మగాడితో సెక్స్ చేయించుకోకుండానే తాను తల్లిని కావాలని కోరుకుంటున్నట్టు బ్రిటీష్ మోడల్ జోడీ మార్ష్ ప్రకటించింది. అయితే, నా కోర్కె తీరాలంటే.. ఏ మగాడైనా తనకు శుక్రకణాలు దానం చేయాలని కోరింది. ఆ విధంగా తల్లిని కావాలన్నదే తన కోర్కె అని, ఇలా గర్భం దాల్చడం తనకెంతో ఇష్టమని 37 యేళ్ల మోడల్ చెప్పుకొచ్చింది.
 
ప్రస్తుతం భర్త నుంచి విడిపోయి చాలా యేళ్లుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న మార్ష్... ఇదే అంశంపై ఆమె ఇన్‌స్టాగ్రమ్ ద్వారా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.  'నేను శృంగారాన్ని కోరుకోవచ్చేమో.. కానీ నేను సెక్స్ చేయను' అంటూ అందులో పేర్కొంది. 
 
ఎవరైనా శుక్రకణాలు దానం చేస్తే వాటి ద్వారా తల్లిగా మారాలనుకుంటున్నానని, తల్లి కావడం తనకెంతో ఇష్టమని చెప్పింది. అది కేవలం శృంగారం ద్వారా మాత్రమే కానవసరం లేదని పేర్కొంది. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా శృంగారానికి దూరంగా ఉన్నాని, తన జీవితంలో చేసిన మంచి పని ఇదే అని ఆమె చెప్పుకొచ్చింది కూడా.
 
సర్వం త్యజించి ఉండటం అంటే తనకు చాలా ఇష్టమని, గౌరవంగా కూడా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. నేను ఎందుకు శృంగారన్ని కోరుకోవడం లేదు? నాకు ఎందుకు ఓ పురుషుడి తోడు అవసరం లేదు? ఎందుకు నాకు శుక్రకణాల దాత ద్వారా జన్మించే బిడ్డ కావాలి? అనే విషయాల గురించి ఒక్కొక్కటిగా చెప్తానంటూ ముగించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం