Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇంట్లో గాజు సీసాలు.. వాటిలో పేగు తెగని శిశువులు.. ఎక్కడ?

జపాన్‌లోని ఓ గృహంలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ నగరంలోని ఓ గృహానికి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి నేలకు కింద పూడ్చిపెట్టబడిన గాజు సీసాల

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (19:01 IST)
జపాన్‌లోని ఓ గృహంలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ నగరంలోని ఓ గృహానికి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి నేలకు కింద పూడ్చిపెట్టబడిన గాజు సీసాల్లో శిశువుల మృతదేహాలుండటంతో అందరూ షాకయ్యారు. జపాన్, టోక్యానగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
టోక్యాలో గత మూడేళ్ల పాటు ఎవ్వరూ ఉపయోగించని ఓ డాక్టర్ గృహాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఆనందంలో ఇంటికి మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో మరమ్మత్తు పనుల్లో నిమగ్నమైన కార్మికులు నేలకు కింద పూడ్చిన గాజు సీసాలను వెలికి తీశారు.
 
ఆ గాజు సీసాల్లో పేగు కూడా తెగని శిశువుల మృతదేహాలుండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాజు సీసాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువుల మృతదేహాలను ఎవరు అలా ప్రిజర్వ్ చేశారనే దానిపై జపాన్ పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments