Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీ భూకంపం... 247 మంది మృతి... ఇంకా పెరిగే అవకాశం...

బుధవారం నాడు ఇటలీలో సంభవించిన భారీ భూకంపానికి 247 మంది మృత్యువాత పడినట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. ఇటలీ మధ్యప్రాంతంలోని ఆయా పట్టణాల్లో శిథిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. శిథిలాలను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య ఇం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (12:00 IST)
బుధవారం నాడు ఇటలీలో సంభవించిన భారీ భూకంపానికి 247 మంది మృత్యువాత పడినట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. ఇటలీ మధ్యప్రాంతంలోని ఆయా పట్టణాల్లో శిథిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. శిథిలాలను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
బుధవారం తెల్లవారు జామున గం.3.36 నిముషాలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలు 6.2గా నమోదైంది. తెల్లవారు జాము కావడంతో అంతా గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీనితో ప్రాణనష్టం అపారంగా ఉంటుందున్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments