Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్టియన్‌లపై ఐఎస్ కన్ను... పరుగులుతీస్తున్న మహిళలు..!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:53 IST)
ప్రపంచ వ్యాప్తంగా అనునిత్యం దారుణాలకు, మారణహోమాలకు నిలయంగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. వారు సిరియాలో క్రిస్టియన్‌లపై కన్నేశారు. ఇటీవల 220 మంది క్రిస్టియన్లను వారు అపహరించారు. తీవ్రవాదులు క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది మహిళలు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు. 
 
తాజాగా అక్కడి గ్రామాలలోని 220 అస్సిరియన్ సిటిజన్లను ఐసీఎస్ తీవ్రవాదులు అపహరించారని సిరియా ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలిపింది. హాసాకే ప్రావిన్స్ నుండి ఎత్తుకెళ్లారు. వారిన విడుదల కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. 220 మంది క్రిస్టియన్ల అపహరణ పైన అమెరికా తీవ్రంగా స్పందించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments