Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ టెర్రరిస్ట్ నేత అబూ బకర్ ఇంకా బతికే వున్నాడు.. అమెరికా

ఐఎస్ టెర్రరిస్ట్ నేత అబూ బకర్ అల్ ఇంకా మరణించలేదు. గత సంవత్సరం జూన్ లో సైన్యం దాడుల్లో అబూ బకర్ మరణించినట్లు వార్తలు రాగా, అమెరికా తాజా ప్రకటనతో ఆయనింకా జీవించే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనింకా బతికే ఉన్

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (11:49 IST)
ఐఎస్ టెర్రరిస్ట్ నేత అబూ బకర్ అల్ ఇంకా మరణించలేదు. గత సంవత్సరం జూన్ లో సైన్యం దాడుల్లో అబూ బకర్ మరణించినట్లు వార్తలు రాగా, అమెరికా తాజా ప్రకటనతో ఆయనింకా జీవించే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనింకా బతికే ఉన్నట్టు నమ్ముతున్నామని అమెరికా సంచలన ప్రకటన చేసింది.

అయితే, ఆయన సైనికులు చుట్టుముట్టిన మోసుల్ నగరంలో ఉన్నాడా? లేక మరెక్కడికైనా పారిపోయాడా అన్న విషయమై తమ వద్ద సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి పీటర్ కుక్ వెల్లడించారు. అతని కోసం వేట కొనసాగుతోందని చెప్పారు. 
 
2014లో ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించిన అబూ బకర్, ఎన్నో ప్రపంచ దేశాలపై ఉగ్ర దాడులు చేయిస్తూ, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల బగ్దాదీ తలపై ఉన్న బహుమానాన్ని అమెరికా రెండింతలు పెంచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments