Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ వేడుకల్లో విషాదం.. ఇరాక్‌లో 45 మంది, ఘనాలో 19 మంది మృతి

రంజాన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇరాక్‌లో మరోమారు మారణహోమం సృష్టించారు. బాగ్దాద్‌ పేలుళ్ల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే బలాద్‌లోని ఓ మసీదు వద్ద కారు బాంబు పేల్చారు.

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (08:56 IST)
రంజాన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇరాక్‌లో మరోమారు మారణహోమం సృష్టించారు. బాగ్దాద్‌ పేలుళ్ల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే బలాద్‌లోని ఓ మసీదు వద్ద కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థనల తర్వాత మసీదు నుంచి జనం వస్తున్న సమయంలో కారులో ఉన్న ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.
 
అలాగే, ఘనాలో రోజా విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణించారు. కుమసి నగరంలో బుధవారం రాత్రి వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. భారీగా గుమిగూడిన జనం ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట చోటుచేసుకొంది. అలాగే, పాకిస్థాన్‌లో జరిగిన చిన్నపాటి తొక్కిసలాటలో మరోముగ్గురు మృత్యుపాలయ్యారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments