Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసిస్‌కు ఆ అగ్గి పిడుగంటే హడల్.. ఆమె ప్రాణానికి ఖరీదెంతో తెలుసా? రూ.6.8 కోట్లు..?

ఐసిస్ అంటేనే ప్రపంచ దేశాలంతా వణికిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అగ్గిపిడుగులాంటి అమ్మాయి మాత్రం ఐసిస్ టెర్రరిస్టులను చంపడం చాలా తేలిక అంటోంది. ఇరాన్‌లో పుట్టి డెన్మార్క్‌లో శరణార్థిగా జీవితం ప్రారంభి

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (12:25 IST)
ఐసిస్ అంటేనే ప్రపంచ దేశాలంతా వణికిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అగ్గిపిడుగులాంటి అమ్మాయి మాత్రం ఐసిస్ టెర్రరిస్టులను చంపడం చాలా తేలిక అంటోంది. ఇరాన్‌లో పుట్టి డెన్మార్క్‌లో శరణార్థిగా జీవితం ప్రారంభించిన ఆ బాలిక.. రణతంత్రం ఎరిగిన శక్తిగా ఎదిగింది. ఐసిస్ ఉగ్రమూకలకు కొరకరాని కొయ్యగా మారింది.

జోన్న పలని అంటేనే ఐసిస్ టెర్రరిస్టుల కన్నుల్లో నిద్రలేకుండా పోతోంది. ఎప్పుడూ రైఫిల్స్‌తో రఫ్‌గా కనిపించే ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం స్మార్ట్‌గా కనిపిస్తుంటుంది. ఫేస్‌బుక్‌లో అందమైన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తుంటుంది. తనను ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తులు ఇద్దరు.. ఒకరు బరాక్ ఒబామా.. మరొకరు జోన్న పలని అని అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డోనాల్డ్‌ ట్రంప్‌ కామెంట్‌ చేశాడంటూ ఓ ఫొటో ఆమె ఫేస్‌బుక్‌లో కనిపిస్తుంది. 
 
రెండేళ్ల పోరాటం తర్వాత 15 రోజుల వెకేషన్‌పై కోపెన్‌హెగన్‌లోని ఇంటికి చేరుకున్నానని.. అక్కడికొచ్చాక పాస్ పోర్టు వాలిడిటీ లేదని, శరణార్థుల నియమాలు ఉల్లంఘించారని డెన్మార్క్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. నిబంధనలు, చట్టాల పేరిట కొన్నేళ్ల పాటు జైలులో ఉండొచ్చు.

కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. కొందరు మెరికల్లాంటి అమ్మాయిలను తయారు చేశానని తెలిపింది. ఇక జోన్న అంటే ఐసి‌స్‌కు హడల్‌. ఎంతలా అంటే ఆమె ప్రాణానికి ఖరీదు కట్టేంత. ఆమెను చంపిన వారికి 6.8 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments