Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వాసం లేని వాళ్ళను చంపడంలో రాజీలేదు.. కానీ సింపుల్‌గా చంపండి : ఇసిస్ ఆదేశాలు

విశ్వాసం లేని వాళ్లను చంపడంలో ఎలాంటి రాజీ లేదనీ, కానీ సింపుల్‌గా చంపాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, తమపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్న పశ్చిమ దేశాల్లో

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (11:12 IST)
విశ్వాసం లేని వాళ్లను చంపడంలో ఎలాంటి రాజీ లేదనీ, కానీ సింపుల్‌గా చంపాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, తమపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్న పశ్చిమ దేశాల్లో నరమేథం సృష్టించాలని కోరింది. 
 
'విశ్వాసం లేని వాళ్లను చంపడంలో రాజీ పడొద్దు. కానీ ఆ పనిని హడావిడిగా కాకుండా సాధ్యమైనంత సింపుల్‌గా, సమర్థవంతంగా చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదిరితే అక్కడే వీలైనంత మేర రక్తపాతం సృష్టించండి. ఒకవేళ మీరు బయట తిరగలేని పరిస్థితుల్లో ఇళ్లల్లోకి దూరిమరీ కాల్పులు జరపండి. అంతేగానీ, భారీ స్కెచ్లు, హంగామా అదీ చెయ్యకండి అంటూ ఐసిస్ తన అధికారిక పత్రిక 'దబీఖ్' ద్వారా సందేశం ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments