Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ అందగత్తెలను చంపేస్తాం.. మనీలాపై ఆత్మాహుతి దాడులకు ఐసిస్ పిలుపు

వచ్చే యేడాది ఫిలిప్పైన్స్ రాజధాన మనీలాలో విశ్వసుందరి (మిస్ యూనివర్స్) పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ నుంచి తీవ్ర ముప్పు పొంచివుంది.

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (17:04 IST)
వచ్చే యేడాది ఫిలిప్పైన్స్ రాజధాన మనీలాలో విశ్వసుందరి (మిస్ యూనివర్స్) పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ నుంచి తీవ్ర ముప్పు పొంచివుంది. ముఖ్యంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలను చంపేస్తామని ఆ సంస్థ తీవ్రవాదులు హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ పోటీలపై కూడా ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. 
 
కాగా, విశ్వసుందరి పోటీల్లో 16 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనున్నారు. వీరిలో ఐసీస్‌పై దాడులను ప్రొత్సహిస్తున్న దేశాలకు చెందిన అందగత్తెలను చంపుతామని ఐసీస్‌ ప్రకటించింది. అంతేకాదు ఐఎస్‌ ఫిలిఫ్సైన్స్ మద్దతుదారుల పేరుతో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆత్మాహుతి దాడులకు వాడే బెల్టులు, దుస్తులు ఎలా తయారు చేయాలో వివరించారు. మిస్‌ యూనివర్స్‌గా ఎంపిక అయిన వారిని ఖచ్చితంగా చంపాలని జిహాదీలకు ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments