Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదో రేప్ కేపిటల్... అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తారు... లెక్కగట్టి చూపిస్తారు...

యూరప్ రేప్ కేపిటల్ అనగానే చటుక్కున చెప్పే పేరు స్వీడన్. ఈ దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడే కామాంధులు ఆ దారుణాలను లైవ్ స్ట్రీమ్ చేస్తుండటం మరీ దారుణం. స్వీడన్ దేశంలో అత్యాచారాలకు పాల్పడుతున్నవారు ఆ దేశానికి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:57 IST)
యూరప్ రేప్ కేపిటల్ అనగానే చటుక్కున చెప్పే పేరు స్వీడన్. ఈ దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారానికి పాల్పడే కామాంధులు ఆ దారుణాలను లైవ్ స్ట్రీమ్ చేస్తుండటం మరీ దారుణం. స్వీడన్ దేశంలో అత్యాచారాలకు పాల్పడుతున్నవారు ఆ దేశానికి చెందినవారు కాకపోవడం గమనార్హం. చాలావరకు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసినవారే మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. 
 
2015లో ఆఫ్ఘనిస్తాన్ దేశానకి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి స్వీడన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని లైవ్ స్ట్రీమ్ చేశారు. ఐతే కేసు దగ్గరకి వచ్చేసరికి తమకేమీ తెలియదంటూ బుకాయించారు. ఇలాంటి దారుణాలు స్వీడన్ దేశంలో సర్వసాధారణంగా మారిపోయాయి. 
 
ఐతే స్వీడన్ అధికారులు చెప్పేదేమిటంటే... తాము ఎక్కడ,... ఏ మూల నేరం జరిగినా దాన్ని మీడియా దృష్టికి తీసుకవస్తామనీ, అందువల్ల నేరాల సంఖ్య ఎక్కువగా కనబడుతుంటుందని చెప్పుకొచ్చారు. నిజమే... చాలా దేశాల్లో తమపై అత్యాచారం జరిగినా బయటి ప్రపంచానికి మహిళలు చెప్పుకోలేరు. ఎందుకంటే... అలా చెప్పుకుంటే తమ పరువు బజారను పడుతుందని భావించడమే కారణం.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments