Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయ్‌ఫ్రెండుతో బిల్ గేట్స్ కూతురు.... ఆయన ముందే ఏం చేసిందంటే...(వీడియో)

బిల్ గేట్స్ అనగానే మైక్రోసాఫ్ట్ దిగ్గజంగా మనకు తెలుసు. ఎప్పుడూ టెక్నికల్ చుట్టూ తిరిగే ఆయన అప్పుడప్పుడు ఆటవిడుపుగా పలు ప్రదర్శనలను తిలకిస్తుంటారు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల తన భార్య, కుమార్తెలతో కలిసి ఫేమస్ ది మోంటే-కార్లో జంపింగ్ ఇంటర్నేషనల్ పోటీలను వ

Webdunia
గురువారం, 20 జులై 2017 (13:41 IST)
బిల్ గేట్స్ అనగానే మైక్రోసాఫ్ట్ దిగ్గజంగా మనకు తెలుసు. ఎప్పుడూ టెక్నికల్ చుట్టూ తిరిగే ఆయన అప్పుడప్పుడు ఆటవిడుపుగా పలు ప్రదర్శనలను తిలకిస్తుంటారు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల తన భార్య, కుమార్తెలతో కలిసి ఫేమస్ ది మోంటే-కార్లో జంపింగ్ ఇంటర్నేషనల్ పోటీలను వీక్షించారు. 
 
ఆ సమయంలో వారితో పాటు ఓ యువకుడు కూడా మాట్లాడుతూ కనిపించాడు. అతడే బిల్ గేట్స్ కుమార్తె బోయ్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. దాన్ని మీరు కూడా చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

తర్వాతి కథనం
Show comments