Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హిల్లరీకి 90 శాతం విజయావకాశాలు.. తాజా సర్వే

అమెరికా అధ్యక్ష ఎన్నికల గంట మరికొన్ని గంటల్లో మోగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై కొన్ని సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడించాయి. తాజా సర్వే ఫలితాన్ని రాయిటర్స్ / ఇప్సాస్ స్టేట్ ఆఫ్ ది నేషన్ విడుదల చేసింది.

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (10:55 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల గంట మరికొన్ని గంటల్లో మోగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై కొన్ని సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడించాయి. తాజా సర్వే ఫలితాన్ని రాయిటర్స్ / ఇప్సాస్ స్టేట్ ఆఫ్ ది నేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచే అవకాశాలు 90 శాతం వరకూ ఉన్నాయని ప్రకటించింది. 
 
ఆమె ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్... చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఓడిపోనున్నారని సర్వే పేర్కొంది. ఓ దశలో పోటీ హోరాహోరీగా రూపాంతరం చెందినప్పటికీ, చివరి దశలో ఎఫ్బీఐ ఇచ్చిన క్లీన్ చిట్‌తో హిల్లరీకి ఆధిక్యం మరింతగా పెరిగిందని వెల్లడించింది. 
 
కాగా, ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా, హిల్లరీకి 303 ఓట్లు వస్తాయని, తిరుగులేని మెజారిటీతో ఆమె విజయం ఖాయమైందని ప్రకటించింది. కాగా, భారత కాలమానం ప్రకారం మంగళవారం 5 గంటల నుంచి దాదాపు 15 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న సంగతి తెలిసిందే. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments