Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వాంఛను తీర్చలేదని కాల్చేశారు...!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (13:37 IST)
సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు  విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. 
 
ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన 91 మంది పురుషులతో సహా మొత్తం 241 మందిని తీవ్రవాదులు అతి కిరాతికంగా కాల్చి చంపారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం.  
 
ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. 
 
ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్‌ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్