Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు పట్టుకుంటారని పేడ వున్న గోతిలో దూకేశాడు.. చివరికి?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (18:03 IST)
Police
ఇంగ్లాండ్‌లోని ససెక్స్ కౌంటీలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే? ఈ కథనంలోకి వెళ్ళాల్సిందే. ఇంగ్లండ్ ససెక్స్ కౌంటీలో కారు దొంగ‌త‌నం జ‌రిగింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేర‌కొని దొంగ‌ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌ని పోలీసులు వెంబ‌డిస్తున్నార‌ని తెలుసుకున్న దొంగ వారి కంట ప‌డ‌కుండా ఉండేంద‌కు పేడ ఉన్న గోతిలో దాక్కున్నాడు. 
 
దాదాపు ఆరు అడుగుల పైనే ఆ గోయి ఉండ‌గా, అందులో దూకగానే మ‌నోడు ఊబిలోకి పోయిన‌ట్టు మునిగిపొయాడు. ఊపిరాడ‌కుండా ఇబ్బందులు ప‌డుతున్న అతడిని గుర్తించిన పోలీసులు అత‌డిని గొయ్యి నుండి బ‌య‌ట‌కు తీసి బేడీలు వేశారు.
 
ఎక్క‌డ పారిపోతాడో అనుకున్నాడో ఏమో క‌ని క‌నీసం పేడ‌ని క్లీన్ చేయ‌కుండానే అత‌డికి బేడీలు వేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రోవైపు దొంగ ప్రాణాలు స‌మాధిలో క‌లిసి పోకుండా కాపాడిన పోలీసుల‌ని ప్ర‌శంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments