Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లలో మార్పు రాలేదా? 150మంది భారతీయులు కిడ్నాప్?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (14:47 IST)
తాలిబన్లలో మార్పు వచ్చినట్లు కనబడట్లేదని ప్రపంచ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాలిబన్లు కిడ్నాప్‌కు పాల్పడటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తాలిబన్లలో పరిపాలనకు తర్వాత కూడా అదే తంతును కొనసాగిస్తుండటం ప్రస్తుతం ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది. 
 
ఆఫ్గానిస్తాన్‌లో పని చేస్తున్న ఆరుగురు భారతీయులు 150 మంది కిడ్నాప్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా... ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేశారనీ వేర్వేరు దేశాలకు చెందిన వారిని బంధించగావారిలో భారతీయులు కూడా ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. భాగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ విద్యుత్తు ప్లాంట్‌ వద్ద పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
 
ఈ ఇంజనీర్లు ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్దకు మినీ బస్సులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో బెదిరించి వీరిని అపహరించారని భాగ్లాన్ పోలీసు అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా తెలిపారు. అప్గానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
ఈ ఇంజినీర్లంతా డ అఫ్గానిస్తాన్ బ్రెష్ణా షెర్కాట్‌లో పని చేస్తున్నారని వివరించారు. ఈ విద్యుత్తు ప్లాంట్, ఇతర భారీ నిర్మాణాల వద్ద 150 మంది భారతీయులు పని చేస్తున్నారని రాయబార కార్యాలయ అధికారి మరొకరు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments