Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు చాలా అందంగా ఉన్నావ్.. నాతో ఓసారి ఉంటావా.. రోగులకు డాక్టర్ వేధింపులు.. 8 యేళ్ల జైలు!

తన వద్దకు వచ్చే రోగులను లైంగికంగా వేధించిన ఓ ఎన్నారై వైద్యుడికి లండన్ కోర్టు ఎనిమిదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బ్రిటన్‌లో గైనకాలజిస్ట్‌‌గా మహేశ్ పటవర్థన్ అనే ఎన్

Webdunia
గురువారం, 28 జులై 2016 (11:55 IST)
తన వద్దకు వచ్చే రోగులను లైంగికంగా వేధించిన ఓ ఎన్నారై వైద్యుడికి లండన్ కోర్టు ఎనిమిదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బ్రిటన్‌లో గైనకాలజిస్ట్‌‌గా మహేశ్ పటవర్థన్ అనే ఎన్నారై డాక్టర్ పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
ఈయన వూల్ విచ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రి, లూయిస్ హామ్‌‍లోని బ్లాక్ హీత్ ఆస్పత్రిలో పని చేసే సమయంలో అంటే 2008, జూలై 31- 2012, సెప్టెంబర్ 24 మధ్యకాలంలో పలువురు మహిళా రోగులను అతడు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. 
 
డాక్టర్ పటవర్థన్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళ ఒకరు కోర్టుకు తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలను పటవర్థన్ తోసిపుచ్చాడు. కాగా, జనరల్ మెడికల్ అసోసియేషన్(జీఎంసీ) అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది. 

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం