Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సర్జికల్ దాడికి సిద్ధమవుతున్న భారత్.. పాకిస్థాన్ రెచ్చిపోతుందా?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరో సర్జికల్ దాడికి భారత్ సిద్ధమవుతోంది. యురీలోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపి 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రతీక

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:52 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరో సర్జికల్ దాడికి భారత్ సిద్ధమవుతోంది. యురీలోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపి 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రతీకార చర్యగా భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌ చేసి పదుల సంఖ్యలో తీవ్రవాదులను హతమార్చింది. 
 
ఈ దాడులతో పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన భారత్... మరోసారి అదే తరహా దాడులకు సిద్ధమవుతోందా? సరిహద్దులోని పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. సరిహద్దుకు అవతల ఉన్న గ్రామాల్లోని ప్రజలను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. 
 
భారత్ ఏ క్షణంలోనైనా మరోసారి సర్జికల్ దాడులకు దిగే అవకాశం ఉందన్న అనుమానంతోనే పాక్ ఈ చర్యలు చేపట్టింది. భారత్ చేపట్టే సర్జికల్ దాడులను ఈ సారి సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, ప్రతి దాడులకు దిగాలని పాక్ సైన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం