Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ కంట్రీకి మైండ్‌బ్లాంక్ : చైనా సైనికులు చూస్తుండగానే పైప్‌లైన్‌ను పూర్తిచేసిన భారత్

డ్రాగన్ కంట్రీకి మైండ్‌బ్లాంక్ అయింది. చైనా సైనికులు చూస్తుండగానే పైప్‌లైన్‌‍ను భారత ఇంజనీర్లు పూర్తి చేశారు. ఈ పైప్‌లైన్ ద్వారా లడఖ్ డివిజన్‌లోని గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించనున్నారు.

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (09:41 IST)
డ్రాగన్ కంట్రీకి మైండ్‌బ్లాంక్ అయింది. చైనా సైనికులు చూస్తుండగానే పైప్‌లైన్‌‍ను భారత ఇంజనీర్లు పూర్తి చేశారు. ఈ పైప్‌లైన్ ద్వారా లడఖ్ డివిజన్‌లోని గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించనున్నారు. 
 
లడఖ్‌లోని దెమ్‌చోక్‌లో ఆర్మీ పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టింది. అయితే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇక్కడ రక్షణ అవసరాలకు తప్ప మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొంటూ చైనా పీపుల్స్ ఆర్మీ ఈనెల 2న పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో భారత్ భారీ సంఖ్యలో సైనికులను మొహరించింది. 
 
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికులు మూడు రోజులుపాటు అలాగే ముఖాముఖి నిల్చోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపించింది. చైనా ఆర్మీని విజయవంతంగా నిలువరించిన మన సైనికులు వారు చూస్తుండగానే పైప్‌లైన్ నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేయడంతో చైనాకు దిమ్మదిరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం