Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం ప్రసంగంలో కిమ్ జాంగ్ వార్నింగ్

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (10:41 IST)
కొత్త సంవత్సరం ప్రసంగంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. అమెరికా వార్నింగ్ ఇచ్చారు. తమపై వున్న ఆంక్షలను కొనసాగించినట్లైతే.. మరోదారి చూసుకోవాల్సిన అవసరం వుంటుందని కిమ్ జాంగ్ తెలిపారు. అంతర్జాతీయ సమాజం ముందు ఇచ్చిన హామీలను అమెరికా గుర్తించుకోవాలని కోరారు.  ప్రపంచానికి మేలు కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాను ఏ క్షణమైనా సిద్ధమేనని చెప్పారు. 
 
తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా తమపై ఒత్తిడిని కలిగించవద్దని కిమ్ జాంగ్ వెల్లడించారు. అమెరికాతో కలసి సంయుక్త మిలటరీ డ్రిల్స్‌‌ను నిర్వహించవద్దని ఈ సందర్భంగా దక్షిణకొరియాను కిమ్ కోరారు. 
 
కొరియా ద్వీపకల్పంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఉత్తర, దక్షిణ కొరియాలు పలు కోణాల్లో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments