Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడవ ప్రపంచ యుద్ధం కావాలా? ఐతే హిల్లరీని గెలిపించండి, మావాళ్లతో నాకు వెన్నుపోటు...? ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఇప్పుడు తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పైన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని జోస్యం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (14:19 IST)
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఇప్పుడు తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పైన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. హిల్లరీ విదేశాంగ విధానమే ఇందుకు నిదర్శనమన్నారు. 
 
ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు కృషి చేయాలన్నారు. అలా కాకుండా ఆ దేశ అధ్యక్షుడిని తొలగించాలంటూ హిల్లరీ చేస్తున్న ప్రతిపాదనలు రష్యాకు ఎంతమాత్రం ఇష్టం లేని పని అవుతుందనీ, అందువల్ల మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశాలు ఎక్కువ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు రిప‌బ్లిక‌న్ పార్టీలోని సభ్యులంతా కలిసికట్టుగా ఉంటే తన గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుందన్నారు. అలా కాకుండా వాళ్లే తనకు వెన్నుపోటు పొడిస్తే తను ఓడిపోవడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments