Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడెవడండీ బాబూ... భార్య ప్రసవాన్ని లైవ్ షో రన్ చేసి.. స్నేహితులకి చూపించాడు

ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. పైగా.. ఇలా పోస్ట్ చేసి.. నలుగురికి తెలిసేలా చేయడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఇంట్లో శుభకార్యం జరిగినా, ఆఖరి

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (15:07 IST)
ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. పైగా.. ఇలా పోస్ట్ చేసి.. నలుగురికి తెలిసేలా చేయడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఇంట్లో శుభకార్యం జరిగినా, ఆఖరికి దుఃఖం జరిగినా వారి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'పుర్రెకో బుద్ధి.. జిహ్వ‌కో రుచి' అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఓ వ్యక్తి పోస్ట్‌ చేసిన వీడియోని చూసి యావత్ ప్రపంచం నోరెళ్ళబెట్టింది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే అమెరికాలో నివసించే పకమలో కిహే ఎకి అనే వ్యక్తి తన భార్య ప్రసవం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్ బుక్‌లో లైవ్ షో ఇచ్చి తన స్నేహితులకి చూపించి మురిసిపోయాడు. తన భార్య ప్రసవనొప్పులు పడుతున్న దగ్గర్నుండి ప్రసవం అయ్యే వరకు లైవ్ షో రన్ చేశాడు. మొత్తం 45 నిమిషాల పాటు ప్రసారం చేశాడు. లైవ్ షో చూసిన అతని ఫ్రెండ్స్, కుటుంబీకులు అతని భార్యకు ధైర్యం చెబుతూ కామెంట్స్, లైక్స్ చేశారు. అయితే, కొంతమంది మాత్రం ఇదేం పబ్లిసిటీ రా బాబు అని మండిపడుతున్నారు. ఏం చేస్తాం... కలికాలం అంతేమరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments