Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ నోటి దూల... అమెరికన్ల అభిమానం హిల్లరీ మీదే...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్లలో ప్రజలు హిల్లరీ క్లింటన్ వైపే ఉన్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్ పోస్ట్/ ఏబీసీ న్యూస్.. వాల్‌స్ట్రీట్ జర్నల్/ ఎన్‌బీసీ న్యూస్ పోల్ నిర్వహించిన సర్వేలు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (14:22 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్లలో ప్రజలు హిల్లరీ క్లింటన్ వైపే ఉన్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్ పోస్ట్/ ఏబీసీ న్యూస్.. వాల్‌స్ట్రీట్ జర్నల్/ ఎన్‌బీసీ న్యూస్ పోల్ నిర్వహించిన సర్వేలు రెండూ హిల్లరీకే ఆధిక్యం ఉన్నట్టు తేల్చాయి. 
 
ట్రంప్ తన నోటి దురుసు వల్లే వెనుకబడుతున్నారని కూడా ఈ సర్వేలు చెబుతున్నాయి. ఐతే చివరి నిమిషంలో ట్రంప్ కొంత పుంజుకునే అవకాశం కూడా ఉందని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల చివరి క్షణం అంచనాలు ఎలా వున్నా ప్రస్తుత సర్వేలన్నీ హిల్లరీకే అనుకూలంగా ఉండటంతో డెమోక్రటన్లు మంచి జోష్ మీద ఉన్నారు.

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments