Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు

అమెరికా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారైంది. డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ అధికారికంగా నామినేషన్‌ వేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లర

Webdunia
బుధవారం, 27 జులై 2016 (10:22 IST)
అమెరికా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారైంది. డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ అధికారికంగా నామినేషన్‌ వేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ రికార్టు సృష్టించారు. హిల్లరీ క్లింటన్‌ రిపబ్లిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. 
 
అలాగే, రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, నవంబరు నెలలో శ్వేతసౌథం అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments