Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్‌పై పైతాన్లను పడేసిన బాయ్ ఫ్రెండ్.. ప్రాక్టికల్ జోక్ అట..

గర్ల్ ఫ్రెండ్‌ను ఆట పట్టించాలనుకున్నాడు. అంతే ఏకంగా కొండచిలువతోనే ఆమెను భయపెట్టాలనుకున్నాడు. ఇంకేముంది.. నిద్రపోతున్న గర్ల్‌ ఫ్రెండ్‌ మీద రెండు పెద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడో బాయ్‌ఫ్రెండ్‌. పైథాన్ల

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (09:50 IST)
గర్ల్ ఫ్రెండ్‌ను ఆట పట్టించాలనుకున్నాడు. అంతే ఏకంగా కొండచిలువతోనే ఆమెను భయపెట్టాలనుకున్నాడు. ఇంకేముంది.. నిద్రపోతున్న గర్ల్‌ ఫ్రెండ్‌ మీద రెండు పెద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడో బాయ్‌ఫ్రెండ్‌. పైథాన్లు మీద పడేసరికి తన గర్ల్‌ ఫ్రెండ్‌ ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని తన స్నేహితులతో కలిసి వీడియో తీసి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో పెట్టాడు డెరెక్‌ డెస్కో అనే ప్రబుద్ధుడు. ఇది తన ప్రాక్టికల్‌ జోక్‌ అని చెప్తున్నాడు. 
 
అయితే ఆ యువతి మాత్రం పైతాన్‌లను చూసి జడుసుకున్నానని, ప్రాణం పోయేంత పనైందని.. ఇలాంటి పనులు ఇంకోసారి చేస్తే అంతేనని బాయ్‌ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చింది. అసలే పాములంటే భయపడే తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా భయపెట్టి నవ్వుకున్నానని డెరెక్ డెస్కో తెలిపాడు. అయితే తన గర్ల్ ఫ్రెండ్ భయపడిపోయిందని ఎంతసేపైనా ఏడుపును ఆపుకోలేకపోయిందని డెస్కో చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments