Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా కేసు మరచిపోకముందే.. 8 యేళ్ళ బాలికపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (10:50 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. పశువైద్యురాలు దిశా ఘటన మరచిపోకముందే ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. రాజ్‌కోట్ నగరంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కోట్ నగరానికి చెందిన హర్దేవ్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. రాజ్‌కోట్ నగరంలోని ఓ పబ్లిక్ పార్కులో 8 ఏళ్ల బాలిక తన తల్లి పక్కన నిద్రిస్తోంది. హర్దేవ్ అనే వ్యక్తి రాత్రివేళ బాలికను కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకువెళ్లి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలతో పొదల్లో బాలిక పడి ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో పోలీసులు వచ్చి బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన హర్దేవ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రాజ్‌కోట్ నగరంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments