Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని గాఫ్ వైట్ లామ్ కన్నుమూత!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:08 IST)
ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గాఫ్ వైట్ లామ్ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు వయస్సు 98 యేళ్లు. 1972 ప్రాంతాల్లో ఆస్టేలియా ప్రధానిగా పని చేసిన గాఫ్ మృతి పట్ల దేశ పార్లమెంట్ సభ్యులతో పాటు ప్రస్తుత ప్రధాని టోనీ అబాట్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 
 
1972 డిసెంబర్ 5వ తేదీన ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన మూడు సంవత్సరాల పాటు పని చేశారు. ఆయన 1967 నుంచి 1977 వరకూ లేబర్ పార్టీ నాయకుడిగా పని చేశారు. ఆస్ట్రేలియా 21 ప్రధానిగా పనిచేసిన గాఫ్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ వచ్చి కన్నుమూశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments