Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో దారుణం : గూగుల్ మేనేజర్‌ను రేప్‌ చేసి హత్య చేశారు

న్యూయార్క్‌లో దారుణం జరిగింది స్థానిక గూగుల్ కార్యాలయంలో మేనేజర్‌గా పని చేసే వనెస్సా మార్కోటీ అనే 27 యేళ్ళ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిం

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (17:08 IST)
న్యూయార్క్‌లో దారుణం జరిగింది స్థానిక గూగుల్ కార్యాలయంలో మేనేజర్‌గా పని చేసే వనెస్సా మార్కోటీ అనే 27 యేళ్ళ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదీ కూడా శవాన్ని గుర్తుపట్టలేనంతగా తగులబెట్టారు. తాజాగా వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో పని చేసే వనెస్సా మార్కోటీ ఆదివారం మసాచుసెట్స్‌లోని ప్రిన్‌స్టన్ నగరంలోని తల్లి దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కనిపించకుండా పోయింది. సాయంత్రం వరకు కూతురు రాకకోసం నిరీక్షించిన వనెస్సా తల్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... జాగిలాలను తీసుకొని వెళ్లి ఆ రోడ్డుపక్కనున్న పొదల్లో గాలించారు. సగానికిపైగా కాలిపోయిన మృతదేహం వారికి దొరికింది. ఒంటిపై దుస్తులు లేని ఆమె చేతులపై, కాళ్లపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments