Webdunia - Bharat's app for daily news and videos

Install App

Glass octopus: అద్భుత దృశ్యం.. గాజు రూపంలో ఆక్టోపస్

Webdunia
సోమవారం, 12 జులై 2021 (13:19 IST)
octopus
ఫసిఫిక్ మహా సముద్రంలో కనిపించిన ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరుదైన వింతగా కనిపించే అక్టోపస్ ఫొటోను క్లిక్ అనిపించారు సముద్ర సైంటిస్టులు. 34 రోజుల పాటు సమయం కేటాయించి ప్రయోగం జరిపారు సైంటిస్టులు. 
 
30వేల కిలోమీటర్ల కంటే లోతుకు వెళ్లిన బృందం కెమెరా కంటికి ఈ జీవి కనిపించింది. ఇది చాలా అరుదైనదని, పూర్తిగా ట్రాన్స్‌పరేంట్‌గా ఉందని చెప్తున్నారు. దాని లోపల ఉన్న ఆప్టిక్ నెర్వ్, కళ్లు, జీర్ణ వ్యవస్థ మాత్రం స్పష్టంగా కనిపించాయి. 
 
కనిపించని సముద్ర లోపలి తలాన్ని బయటపెట్టడానికి ఇది చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని ఎక్స్‌పెడిషన్ ఛీఫ్ సైంటిస్ట్ డా. రండీ రోజన్ అంటున్నారు. సముద్ర జ్ఞానం గురించి స్థిరమైన అభివృద్ధి సాధించే దశాబ్దంలో ఉన్నాం. 
 
సముద్రంలో జరిగే విపత్తులు, అక్కడ జరిగిన మ్యాప్స్, ఫుటేజీ, డేటా వంటి అంశాలు నిర్ణయాలు తీసుకోవడంలో పాలసీ, మేనేజ్మెంట్ కు ఉపకరిస్తాయి. గతంలో కనిపించిన వాటికంటే అరుదైనదిగా కనిపించిన ఈ లైవ్ ఫుటేజ్ అద్భుతంగా ఉందంటూ దానిపైన మరిన్ని పరిశోధనలు జరపొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments