Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రాత్రికి ఇరవై మంది పురుషులతో... కాల్‌గర్ల్స్ సేవలు..!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (12:13 IST)
వ్యభిచార వృత్తిలో ఉండే మహిళలు ఒక రాత్రికి ఒకరిద్దరు కస్టమర్లతో గడపడం సహజమే. అయితే జర్మనీ దేశానికి చెందిన వ్యభిచారిణులు కొన్ని చోట్ల ఒక్క రాత్రికి ఇరవై మందితో కూడా బిజినెస్ చేస్తారట..! అక్కడ ఇది లీగల్ అట. గత 2002లో జర్మనీ దేశం వ్యభిచార వృత్తిని చట్టపరం చేసింది. ఇప్పుడు అక్కడ 18 బిలియన్ల వ్యాపారం జరుగుతోంది.
 
అయితే వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలు చట్ట ప్రకారం 25 యూరోలు ట్యాక్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒక మిలియన్ జర్మన్ పురుషులకు కాల్ గర్ల్స్ సేవలు అందిస్తున్నారట. జర్మనీ దేశంలో నాలుగు లక్షల మంది మహిళలు వ్యభిచార వృత్తిలో ఉన్నట్టు సమాచారం. యూరోపియన్ దేశాలలో గ్రీసు, హంగేరి, టర్కీ  వంటి దేశాలు వ్యభిచార వృత్తిని చట్టపరం చేసిన విషయం తెలిసిందే.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments