Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు నీటితో పుక్కిలిస్తే.. కోవిడ్‌ పోరాడేందుకు..

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (18:56 IST)
salt water
ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం ద్వారా శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయని తేలింది. ఇంకా కోవిడ్‌తో పోరాడేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఉప్పునీటితో పుక్కిలించడం ద్వారా ఆసుపత్రిలో చేరే రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. 
 
కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంవత్సరం అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా, ఇమ్యునాలజీ (ACAAI) వార్షిక శాస్త్రీయ సమావేశంలో సమర్పించబడిన అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
SARS-CoVలో నియంత్రణలతో ఉప్పు నీటిలో నోటిని పుక్కిలించడం మంచి ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments