Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార దోషులకు 140 ఏళ్ల జైలు : 12 మందిలో పాక్, బంగ్లాదేశీయులు కూడా..?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (11:08 IST)
మూడేళ్ల క్రితం బ్రిటన్‌కు చెందిన ఒక బాలికపై అత్యాచారం కేసులో దోషులకు సెన్సేషనల్ తీర్పునిచ్చింది. అత్యాచార దోషులకు 140 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ కోర్టు తీర్పు నిచ్చింది. దోషులలో 12 మంది పాకిస్థానీయులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. 
 
వివరాల కెళితే.. 2011-12 మధ్య కాలంలో వెస్ట్ యార్క్ షైర్ ప్రాంతానికి చెందిన బాలికను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి సుమారు 13 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అహ్మద్ అల్ చౌదరి రింగ్ ప్రధాన ముద్దాయి అని ప్రాసిక్యూటర్ చెప్పారు. అత్యాచారానికి గురైన బాధితులు పలు మనో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments