Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను పక్కన పెట్టుకుని మరో అమ్మాయిని చూస్తావా? ప్రియుడ్ని కత్తితో పొడిచిన లవర్

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:41 IST)
ప్రియుడు మరో అమ్మాయి ఫోటో చూస్తున్నాడని కత్తితో పొడిచేసింది ప్రియురాలు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. జూలిట్జా ఎమిలీ గొంజాలెజ్ అనే అమ్మాయి ఓ కుర్రాడిని ప్రేమించింది. అతనినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇద్దరూ కలిసి కొంతకాలం పాటు పార్క్‌లు, సినిమాలు, షికార్లకు తిరిగారు. సంవత్సరం గడిచిన తర్వాత ఆమె గర్భం దాల్చింది. మరి కొన్ని రోజులలో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. 
 
అలాంటి సమయంలో గొంజాలెజ్ ప్రియుడిని కలవడానికి ఇంటికి వెళ్లింది. ప్రియుడు తన స్నేహితుడితో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాడు. ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో రెండో యువకుడు తాను డేటింగ్ చేయాలనుకుంటున్న అమ్మాయి ఫోటోని వారిద్దరికీ చూపించాడు. గొంజాలెజ్ బాయ్‌ఫ్రెండ్ ఆ అమ్మాయి ఫోటోని తదేకంగా చూడటాన్ని గమనించిన ఆమె కోపగించుకుంది. 
 
ఆ అమ్మాయి ఫోటోని ఎందుకు అలా చూస్తున్నావని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో స్నేహితుడు మరో గదిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి ప్రియుడు కత్తిపోటుతో స్నేహితుడు ఉన్న గదిలోకి వెళ్లాడు. ప్రియురాలిని దూషిస్తూ కత్తితో పొడిచిందని బూతులు తిట్టాడు. స్నేహితుడు భయపడి పోలీసులకు ఫిర్యాదు అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు గొంజాలెజ్‌ని అరెస్ట్ చేసారు. గొంజాలెజ్ మాత్రం తాను అసలు కత్తితో పొడవలేదని, పొరపాటున అతనిపై కత్తిపడి గాయపడ్డాడని బుకాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments