Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో ఘోరం : 6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపిన వ్యక్తి!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:56 IST)
అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి ఫ్లోరిడాలోని బెల్ పట్టణంలో నివశిస్తున్నాడు. ఈయన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందే అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పాడే కానీ.. ఇంటి చిరునామా మాత్రం చెప్పలేదు. 
 
అయితే, ఫోన్ నంబర్ ఆధారంగా ఇంటి చిరునామా కనిపెట్టిన పోలీసులు అక్కడుకు చేరుకునే సమయానికి డాన్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మొత్తం ఆ ఇంట్లో ఎనిమిది మంది మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. హత్య చేసిన చిన్నారుల్లో మూడు నెలల బిడ్డతో పాటు.. పదేళ్ల లోపు వారే. డాన్ ఛార్లెస్ మనవళ్లను, కూతుర్నీ చంపడానికి గల కారణాలు తెలియలేదు. కాగా, డాన్ స్పిరిట్ తన ఎనిమిదేళ్ల కొడుకును 2001లో కాల్చి చంపినట్లు స్థానికులు చెప్పారు. ఈ నేరానికి జైలుకు వెళ్లిన డాన్ 2006లో విడుదలయ్యాడు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments