Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావురం వాలిన పాపానికి కేసు నమోదు.. పాకిస్థాన్ సరిహద్దుల్లో..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:52 IST)
Pigeon
అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని బీఓపీ రోరన్‌వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వచ్చి అతనిపై వాలింది. దాని కాళ్లకు ఓ పేపర్ కట్టి ఉన్నట్లు గుర్తించారు. పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఈ నెల 17న ఈ ఘటన జరిగింది.
 
తనపై పావురం వాలిన వెంటనే ఆ కానిస్టేబుల్ దానిని పట్టుకున్నాడు. విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్‌కు విషయాన్ని వెల్లడించగా వెంటనే దానికి స్కానింగ్ నిర్వహించారు. దాని కాలికి కట్టి ఉన్న పేపర్‌పై ఓ నంబర్ రాసి ఉంది. 
 
ఈ ఘటనపై అమృత్‌సర్‌లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గతేడాది మేలో జమ్ముకశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్‌లో నిఘా కోసం శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments