Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి చెడుకాలం? 2017 అక్టోబర్‌లో 'నిబిరు' ఏడు గ్రహాలను వెంట తీసుకొస్తుందా? బైబిల్ ఏమంటోంది?

20వ సెంచరీలో భూమి అంతరించిపోనుందని బాగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా 12-12-2012లో దీవి ప్రభావం తీవ్రంగా కనిపించింది. కానీ ఎలాంటి విపత్తులు సంభవించకపోవడంతో మానవాళి ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా 2017ల

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (17:21 IST)
20వ సెంచరీలో భూమి అంతరించిపోనుందని బాగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా 12-12-2012లో దీవి ప్రభావం తీవ్రంగా కనిపించింది. కానీ ఎలాంటి విపత్తులు సంభవించకపోవడంతో మానవాళి ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా 2017లో భూమికి అంతరించిపోయే రోజులు దగ్గరపడుతున్నాయని డేవిడ్ మీడే అనే రచయిత ప్లానెట్ టెన్- ది 2017 అరైవల్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. 
 
ఈ టైటిల్ ప్రకారం భూమివైపు పదో గ్రహం దూసుకొస్తుందని స్పష్టం చేసేశాడు. వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు అనే గ్రహం విచ్ఛిన్నం చేసింది. ఇది ప్రస్తుతం సౌరవ్యవస్థలో పదో గ్రహంగా పరిగణింపబడుతోంది. ఈ గ్రహం తానొక్కటే కాకుండా తనతో పాటు మరో ఏడుగు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకుని వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
గురుత్వాకర్షణ ప్రభావం నుంచి, సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం 2017 అక్టోబర్ లో భూమిని తాకే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. కానీ జరుగుతుందని కచ్చితంగా చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని డేవిడ్ చెప్తున్నారు. ఈ నిబిరు గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం కష్టమన్నారు. 
 
కానీ నిబిరు రాకను దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తే తేలుతుందని.. ఈ గ్రహం భూమిని ఏ దిశ నుంచి ఢీ కొడుతుందో గుర్తించే వీలుటుందని డేవిడ్ వెల్లడించారు. ఈ వాదనకు మతపరమైన అంశాలు కూడా తోడు అయ్యాయి. ఈ విషయం క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో కూడా ఉందంటున్నారు. అయితే ఈ వార్తలను నాసా కొట్టి పారేసింది. నిబిరు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేదని తేల్చేసింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments