Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వర్శిటీలో ప్రాక్టికల్ సబ్జెక్టుగా శృంగారం!?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (13:36 IST)
నేటి యువతలో శృంగారంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అనేక మంది నిపుణులు వేదికలపై చెబుతుంటారు. ముఖ్యంగా, పాఠశాల స్థాయి నుంచే శృంగారంపై అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలు ఉండాలని కోరుతున్నారు. కానీ, ఇది ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దేశంలోని డుర్హాం విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయం తీసుకోనుంది. శృంగారంపై అపోహలను తొలగించడానికి దాన్నో ప్రాక్టికల్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ఈ వర్శిటీకి చెందిన విద్యార్థి యూనియన్‌ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. 
 
అలాగే, డ్రగ్స్‌కు బానిసై తమకు తెలియకుండానే పడుపు వృత్తిలోకి దిగుతున్న విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు కాలేజీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 
 
దీనిపై సానుకూలంగా స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విద్యార్థులకు మానసికంగా అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments