Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తున్న ఫోటోను అడ్డు పెట్టుకుని...

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:22 IST)
ఓ కామాంధుడు ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆ తర్వాత ఆ యువతి స్నానం చేస్తున్న ఫోటోను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఆ తర్వాత భారీ మొత్తంలో డబ్బుకు డిమాండ్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుబాయ్‌లోని బుర్ దుబాయ్‌కు ఓ యువకుడు.. ఉద్యోగ నిమిత్తం వచ్చిన ఓ యువతికి పరిచయమయ్యాడు. యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పైగా, ఫ్రెంచ్ జాతీయుడినని చెప్పాడు. ఓ రోజు స్నానం చేస్తూ నగ్నంగా ఓ వీడియో తీసుకున్నానని, దానిని తనకు తెలియకుండా అతను తన ఫోన్‌లోకి లోడ్ చేసుకున్నాడని, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి లైంగిక వాంఛను తీర్చుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 
 
అంతేకాకుండా, తనతో గడిపిన దానిని కూడా వీడియో తీసాడని, 2 వేల దిర్హమ్స్(రూ.38,974) ఇవ్వాలని ఒత్తిడి చేశాడంటోంది. ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో, వేధింపులు భరించలేని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి దుబాయ్‌లో ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం