Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య లేదనీ పనిమనిషిని రేప్ చేయబోయాడు.. చివరకు చచ్చాడు.. ఎలా?

తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (12:35 IST)
తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిలిప్పీన్ దేశం నుంచి దుబాయ్‌కి ఓ 30 ఏళ్ల జెనీఫర్ డాల్కౌజ్‌ మహిళ వలస వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ సేఠ్ ఇంట్లో పనికి కుదిరింది. 2014 డిసెంబర్ నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యజమాని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో అతడిని కత్తితో పొడిచి చంపింది. 
 
యజమాని చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న జెన్నీఫర్.. ఏం చేయాలో తెలియక తన పాస్‌పోర్ట్, వీసా పత్రాలను తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన యజమాని భార్య, పిల్లలు జరిగింది చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జెన్నీఫర్‌పై కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఆమె తరపు న్యాయవాదులు పై కోర్టులో అప్పీలు చేశారు. ఆత్మరక్షణ కోసమే ఆమె అలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో కోర్టు ఉరిశిక్షను ఐదేళ్ళ శిక్షగా మార్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments