Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాణీ గారీ గుర్రం లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి...

Webdunia
బుధవారం, 23 జులై 2014 (21:55 IST)
అసలే రాణీ గారు.. అది కూడా ఇంగ్లడ్ రాణి ఎలిజబెత్ 2. ఆమె అల్లారుముద్దుగా 5 రేసు గుర్రాలను పెంచుకుంటుంది. అందులో మరీ అనే రేసుగుర్రం శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్టు వైద్య పరీక్షలో వెల్లడైంది. దీని శరీరంలో నిషేధిత మార్ఫిన్ ఉన్నట్టు పరీక్ష ద్వారా నిర్థారణ అయిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.
 
కలుషిత ఆహారం ద్వారా నిషేధిత పదార్థం దాని శరంలోకి ప్రవేశించి వుండొచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని బ్రిటీష్ హార్స్ రేసింగ్ అథారిటీకి రాణి ఎలిజబెత్ తెలిపారని తెలిసింది.
 
ఈ గుర్రం వయసు ఐదేళ్లు. ఈ గుర్రం గతేడాది ప్రతిష్టాత్మక గోల్డ్ కప్ గెల్చింది. మైఖేల్ స్టౌట్ దీనికి శిక్షణనిస్తున్నారు. అయితే గుర్రం శరీరంలోని నిషేధిత పదార్థం ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని రాజకుటుంబం తెలిపింది.

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments