Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ 'మెంటల్' పరిస్థితిపై హార్వర్డ్ యూనివర్శిటీ వైద్యులు ఆందోళన...

అమెరికా పీఠంపై జనవరి నెలలో ఆశీనులు కానున్న డోనాల్డ్ ట్రంప్ మానసిక స్థితిపై హార్వర్డ్ యూనిర్శిటీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రెసిడెంటుగా త్వరలో బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ మానసిక స్థితి ఎలా ఉందన్న దానిపై

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (19:43 IST)
అమెరికా పీఠంపై జనవరి నెలలో ఆశీనులు కానున్న డోనాల్డ్ ట్రంప్ మానసిక స్థితిపై హార్వర్డ్ యూనిర్శిటీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రెసిడెంటుగా త్వరలో బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ మానసిక స్థితి ఎలా ఉందన్న దానిపై ఆరోగ్య పరీక్షలు చేస్తే మంచిదని యూనివర్శిటీకి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు లేఖ రాశారు. ఆయన మానసిక పరిస్థితిపై తమకు అనుమానం రాబట్టే ఈ మేరకు లేఖ రాసినట్లు వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలు, విమర్శల పట్ల ఎలాబడితే మాట్లాడటం చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments